us universities and colleges advising international students and staff return to usa before elected president donald trump takes office

గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వీసా పాలసీలు చూసిన అమెరికా యూనివిర్సిటీలు, కాలేజీలు ఈ సారి అప్రమత్తమయ్యాయి. అడ్మిషన్లు పొందిన అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు ట్రంప్ బాధ్యతలు తీసుకునే లోగా అమెరికా రావాలని సూచిస్తున్నాయి.

#afp
#donaldtrump
#america
#uselections2024
#uspresidentialelections2024
#trump
#usvisa
#H1Bvisa
~PR.358~ED.232~HT.286~